Sunday, October 12, 2008

ఇది గంగూలీ కే అంకితం

మనసు లో ఒక మనిషి ఫై అభిమానం పెంచు కుంటే అది చని పోయే వరకు పోదు అంటారు అది నిజమే నే మో అని పిస్తుంది కొన్ని సార్లు ,మరి కొన్ని సార్లు పిచి మాట లాగా అని పిస్తుంది,
ఏది ఏమైనా అది నిజం కావచ్చు.కాని ఎందుకో మన గంగూలీ కి ఇదే ఆఖరి ఇంటర్నేషనల్ సిరీస్ అంటే మాత్రం ఎందుకో మనసు,తనువు జీర్ణించు కో లేక పోతున్నాను, ఇది ముమ్మాటికి నిజం కాదని ఎంత మంది అనగలం ,అనే ముందు మన మనస్సాక్షి ని ప్రశ్నించు కుందాం?ఎన్నడు మానకు తెలియని ఎన్నో విజయాల్ని మనకు అందించిన మన రాయల్ టైగర్ క్రికెట్ నుంచి పులి లాగా రాయల్ గానే నిష్క్రమిస్తున్నాడు, ఇది అందరికి సాధ్యం కాదు,ఆడే సత్తా లేక పోయిన 2011,2015,వరల్డ్ కప్ ఆడతానని డబ్బా కొట్టాడా?అది గొప్పతనం అంటే,తన్నులు కొద్ది పరుగులు సాధించటం కాదు రికార్డుల కోసం,జట్టుకి ఉపయోగ పడే విధం గా ఎన్ని సార్లు ఆడం అని ఆలోచించు కోవాలి,అది దమ్ము అంటే అందుకే మా వాడు పులి లా వచ్చాడు ,పులి లాగా వెళ్లి పోతున్నాడు,హాట్సాఫ్ మై డియర్ బెంగాల్ టైగర్