Tuesday, December 30, 2008

తెలుగు వెలుగు ను దశ దిశల వ్యాపింప చేసిన మహానుభావులు



  • కీ || శే|| మాన్య శ్రీ జంధ్యాల గారు


  • బాపు (సత్తిరాజు లక్ష్మీ నారాయణ )

  • సింగీతం శ్రీనివాసరావు

  • ఆదుర్తి సుబ్బారావు

  • వేదాంతం రాఘవయ్య



  • ఘంటసాల బలరామయ్య

Saturday, December 13, 2008

ఆది శక్తులకి అంకితం ఈ బ్లాగ్

సృష్టి కి మూలం స్త్రీ...ఆమెను అందరు ఆది పరాశక్తి తో పోలుస్తారు.ఎందుకో తెలుసా...అమ్మ లా ఆదరిస్తుంది.....సోదరి లాగా సహకారం ఇస్తుంది.కానీ ఈ రోజు మన సభ్య సమాజం సిగ్గు తో తల దించుకొనే లాగా జరిగిన సంఘటన నన్ను ఎంత గానో కదిలించి వేసింది..ఎందుకు ఇలా జరుగుతోంది..మన ఇంట్లో మన తల్లి చెల్లి అమ్మమ్మ,నాయనమ్మ అందరు ఆడవారే...కానీ మగ జాతి మదాహన్కరానికి ఆడది అంటే ఎందుకంత చులకన...ఆడది లేకపోతే మనం లేమని ఎందుకు అనుకోరు...జీవానికి స్త్రీ పురుషుడు ఇద్దరు ఆద్యులే..కానీ ఇందులో స్త్రీ పోషించే పాత్రా చాలా ఎక్కువ అందున ముఖ్యమైనది...వరంగల్ లో విచ్చ్చలవిడి విసృన్ఖలం చేసిన దుష్ట త్రయం మగ జాతి కి మాయని మచ....నాణెం కు రెండు పార్శ్వాలు ఉనట్లే మగ,ఆడ వారిలో ఎంతమంది మంచి వారు ఉంటారో అంతే శాతం లో దుష్ట దుర్మార్గులు ఉంటారు....

ప్రేమ అనేది ఒక దైవత్వం.అందరు ఎప్పుడో ఒకప్పుడు ఆ అనుభూతి ని చవిచూసే ఉంటారని నా ప్రఘాడ నమ్మకం..తల్లి దగ్గర కొడుకు లాగా,భార్య దగ్గర భర్త లాగా,కూతురు దగ్గర తండ్రి లాగా....కానీ ఇంకా ఎందుకో ఆరాటం ... అంతం లేని పోరాటం....కోరికలు పంచ కళ్యాణి గుర్రాలై.....దూసుకు పోతు....సువర్ణాక్షరాలతో లిఖించ దగ్గ మన చరితను మనమే చేజేతులారా రక్తాక్షరాలు గా రాసుకున్తున్నాం....ఈ పాపం ఎవరిదీ అంటే సమాధానం శూన్యం...పాపం ఆ బాబ్గారు భవిష్యత్ గల ఈ బంగారు పాపల జీవితం బుగ్గి పలు కావటం ఘోరం....ఘోరాతి ఘోరం...అన్ని ఉండి ఏమి చేయలేని ఆ జీవచ్చవాలు మన కు ఏమి ఇవ్వగాలావ్?రక్త కన్నీరు తప్ప......ప్రేమను అందుకునే ప్రయత్నం చేయాలే గాని దానిని నాశనం చేయటం మహా పాపం....ఎందుకో ఈ బ్లాగు మొదలెట్టాను.... ఎందుకో ముగించాల్సి వచ్చింది.....దిశా నిర్దేశం లేకుండానే...నా ఈ బ్లాగు ను ముగించేస్తున్నాను....ఎందుకంటే ఈ సమస్య కు పరిష్కారం ఇచెంత పెద్దవాడిని కాదు...

ఆ బంగారు బాపు బొమ్మలకు నా ప్రఘాడ సానుభూతి తెలియ పరుస్తూ.....................మురళి మనోగతం............ సశేషం

undefined

undefined

undefinedread more...

Thursday, November 20, 2008

బ్లాగ్ ఆత్మ విమర్శ

ఏంటో ఈ బ్లాగు లేంతో ఈ రాసుకోతలేంతో ఏమి అర్థం కానీ పరిస్థితి ,రాస్తే ఒక బాధ రాయక పోతే ఇంకో బాధ,ఇక్కడ దాక అయతే పర్లేదు,ఎవరు చూస్తారేమో అని ఒక బాధ,ఎవరు చూడరేమో అని ఇంకో బాధ,ఇక్కడ దాక అయతే పర్లేదు,చూస్తే ఫీల్ అవుతారేమో అని ఒక బాధ ,చూసి ఏమి చేసుకుంటారో ఇంకో బాధ ....ఏంటో బ్లాగుకి బాధకి కొంచెం కొంచెం దగ్గర దగ్గర పోలికలున్నయేమో అని నా ఫీలింగ్......ఏది ఏమైనప్పటికి బ్లాగు ఓకటి ఎడ్చినందుకు అందులో మనం మన ఏడుపులు ఎడవాల్సి రావటం విధి ఆడే వింత నాటకం ...అందులో మనం కేవలం మనం పాత్రాధరులమే కానీ దర్సకులం కాదు ......ఈ రకం గా నా ఏడుపు ఏడ్చి నేను నా బ్లాగ్ ని ముగిస్తున్నాను ..

Sunday, October 12, 2008

ఇది గంగూలీ కే అంకితం

మనసు లో ఒక మనిషి ఫై అభిమానం పెంచు కుంటే అది చని పోయే వరకు పోదు అంటారు అది నిజమే నే మో అని పిస్తుంది కొన్ని సార్లు ,మరి కొన్ని సార్లు పిచి మాట లాగా అని పిస్తుంది,
ఏది ఏమైనా అది నిజం కావచ్చు.కాని ఎందుకో మన గంగూలీ కి ఇదే ఆఖరి ఇంటర్నేషనల్ సిరీస్ అంటే మాత్రం ఎందుకో మనసు,తనువు జీర్ణించు కో లేక పోతున్నాను, ఇది ముమ్మాటికి నిజం కాదని ఎంత మంది అనగలం ,అనే ముందు మన మనస్సాక్షి ని ప్రశ్నించు కుందాం?ఎన్నడు మానకు తెలియని ఎన్నో విజయాల్ని మనకు అందించిన మన రాయల్ టైగర్ క్రికెట్ నుంచి పులి లాగా రాయల్ గానే నిష్క్రమిస్తున్నాడు, ఇది అందరికి సాధ్యం కాదు,ఆడే సత్తా లేక పోయిన 2011,2015,వరల్డ్ కప్ ఆడతానని డబ్బా కొట్టాడా?అది గొప్పతనం అంటే,తన్నులు కొద్ది పరుగులు సాధించటం కాదు రికార్డుల కోసం,జట్టుకి ఉపయోగ పడే విధం గా ఎన్ని సార్లు ఆడం అని ఆలోచించు కోవాలి,అది దమ్ము అంటే అందుకే మా వాడు పులి లా వచ్చాడు ,పులి లాగా వెళ్లి పోతున్నాడు,హాట్సాఫ్ మై డియర్ బెంగాల్ టైగర్

Monday, September 15, 2008

about my frnd

hi bloggers,

this is my IInd post.today i got a mail from my childhood friend ram...now he is in US.very glad to see his mail to me....and i'm sooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
ooooooooooooooooooooooooooooooooooooooogladddddddddddddddddddddddddddddddddd..don't afraid.this is the way a youngsster express his joyyyyyyyyyyyyyy

Sunday, September 14, 2008

hi everybody,

this is murali krishna creating blog today and wanna to entering into world by blooging.I've put my blog name in my mother language in telugu